Monthly Archives: ఫిబ్రవరి 2022

నా కధ పదిహేనవ భాగము.

నా కధ పదిహేనవ భాగము.నా పాఠకమహాశయులకి వందనములు. మీతో ఎన్నో ముచ్చట్లు చెప్పుకోవాలని నా మనసు తహతహ లాడుతోంది. సరే! మొదలుపెట్టనా మరి! మేము బెంగుళూరులో పూర్తిగా స్థిరపడ్డాము. రెండేళ్లు ఢిల్లీలో వుండి వచ్చాము. పిల్లల చదువులు పూర్తి అయ్యాయి. బెంగుళూరులోనే వుద్యోగస్థులు అయ్యారు. వున్న వూళ్లోనే పిల్లల వుద్యోగాలు. మాకు చాలా తృప్తిగా వుంది. … చదవడం కొనసాగించండి

Posted in Uncategorized | 1 వ్యాఖ్య

శ్రధ్ధాంజలి

శ్రధ్ధాంజలి ఈ సంత్సరము సెప్టెంబరు నెలలో మా అమ్మ శతజయంతి మేము కుటుంబ సభ్యులము అందరమూ జరుపనిశ్చయించినాము. పట్టమట్ట వారి వంశ వృక్షము హరిత భరిత వుద్యానవనము లో కన్నుల పండువగా విస్తరించి చిగురాకులూ, మారాకులూ తొడిగింది. మూలవిరాట్ లు…పితృదేవులు సోమరాజు గారు, మాతృదేవత రామలక్ష్మిగారు . వారి ఆశీస్సులు సదా మాపై పూలజల్లు కురిపిస్తూనే … చదవడం కొనసాగించండి

Posted in Uncategorized | 1 వ్యాఖ్య

అమ్మ-మాతృదేవత

అమ్మ-మాతృదేవతఅమ్మ గురించి ఎంత చెప్పుకున్నా, రాసుకున్నా తనివి తీరదు..మనసు నిండదు. పట్టమట్ట రామలక్ష్మి-పట్టమట్ట సోమరాజుగారి ధర్మపత్ని, పోడూరివారి ఆడపడుచు..మాఅమ్మ మాకు ప్రత్యక్షదైవము. ఆవిడ పిల్లలమైన మేము వివాహములు చేసుకుని, మాకు పిల్లలు పుట్టినా ఆవిడకి మేము ఎప్పటికీ చిన్న పిల్లలమే. ఆవిడ మమ్మల్నీ,మా కుటుంబాలని తన మృదువైన రెక్కల కింద సదా కాపాడుకునేది . ఆవిడ … చదవడం కొనసాగించండి

Posted in Uncategorized | 1 వ్యాఖ్య

నా కధ పదునాలుగవ భాగము

నా కధ పదునాలుగవ భాగము. పాఠక మహాశయులకు నమస్సుమాంజలి. నా కబుర్లు వినడానికి సిధ్ధమేనా మరి! మెల్లి మెల్లిగా చెప్తాను. నేను జరిగినవి అన్నీ నింపాదిగా గుర్తుకు తెచ్చుకుని రాయాలి కదా! ప్రస్తుతం అందరి వివాహ వేడుకల గురించి రాస్తున్నాను . అన్నయ్య కూతురు గీత వివాహము చాలా వేడుకగా రాజమండ్రిలో కన్నుల పండువగా జరిగినది. … చదవడం కొనసాగించండి

Posted in Uncategorized | 1 వ్యాఖ్య